భవాని మందిరంలో లలిత సహస్ర పారాయణం

59చూసినవారు
సంగారెడ్డి పట్టణం పురాతన భవాని భువనేశ్వరి దేవాలయంలో మంగళవారం లలిత సహస్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలను చేశారు. అమ్మ వారిని కీర్తిస్తూ పాటలు పాడారు. భక్తులు అధిక సంఖ్యలో భవాని మాతను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్