సంగారెడ్డిలో న్యాయవాదుల ధర్నా.. స్థంభించిన ట్రాఫిక్

73చూసినవారు
సంగారెడ్డిలో న్యాయవాదుల ధర్నా.. స్థంభించిన ట్రాఫిక్
సిద్ధిపేటలో న్యాయవాది రవికుమార్‌పై ఏఎస్ఐ ఉమ్మారెడ్ఠి చేసిన దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు గురువారం రోడ్డుపై బైఠాయించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్