టిపిసిసి ప్రధాన కార్యదర్శిని సన్మానించిన నాయకులు

61చూసినవారు
టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నిమితులైన తోపాజి అనంత కిషన్ నీ టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గురువారం ‌శాలువా, పూలదండతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్