సంగారెడ్డి: క్రికెట్ పోటీలను ప్రారంభించిన నాయకులు

75చూసినవారు
సంగారెడ్డి: క్రికెట్ పోటీలను ప్రారంభించిన నాయకులు
సంగారెడ్డి మండలం గుడి తండాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల రెడ్డి శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ డాక్టర్లు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోపాజి అనంత కిషన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్