కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

59చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని బేసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి శనివారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కిష్టయ్య, మల్లికార్జున పాటిల్, గోకుల్ కృష్ణ యాదవ్, వెంకటేశం, శ్రీనివాస్ సుధాకర్ గౌడ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్