శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

68చూసినవారు
శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం
జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ఆశయాలను బిజెపి కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రపై అవగాహన సమావేశం ఆదివారం నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చరిత్రను టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యులు విటల్ కార్యకర్తలకు వివరించారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్