హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేద్దాం

50చూసినవారు
హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేద్దామని బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాశ్ చందర్ అన్నారు. సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో ఆదివారం త్రిశూల్ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు హిందూ ధర్మం జాగృతం చేసేలా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్