మధ్యాహ్న భోజన వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలి

50చూసినవారు
మధ్యాహ్న భోజన వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వివరాలను ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు ఆన్ లైన్ లో లో నమోదు చేయాలని డీఈవో వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రతి రోజు ఫోటో తప్పనిసరిగా పంపాలని చెప్పారు. విద్యార్థి పూర్తి వివరాలను కూడా నమోదు చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రధానోపాధ్యాయులకు మెమో జారీ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్