ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ

78చూసినవారు
సంగారెడ్డిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గురు స్వాములు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం పడి వెలిగించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్