మల్కాపూర్: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

62చూసినవారు
మల్కాపూర్: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్