మంజీరా కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక
By swathi 64చూసినవారుకంది పంచాయతీ పరిధిలోని మంజీర నూతన కార్యవర్గాన్ని ఆదివారం కాలనీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిగా మానిక్, ఉపాధ్యక్షులుగా భాస్కర్, శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నర్సింలు, అడివయ్య, జాయింట్ సెక్రటరీగా సంతోష్, చంద్రశేఖర్, ట్రెజరర్ గా రమేష్, 14 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.