మనూర్ మండలంలోని ఇందిరా క్రాంతి పథం కార్యాలయంలో సోమవారం మండల, గ్రామ స్థాయి సిబ్బందితో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ కుమార్ స్టాఫ్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, దుస్తులు పంపిణీ, బ్యాంకు లింకేజ్ రుణాలు, స్త్రీ నిధి రుణాలు, ఐబికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు.