రాష్ట్రంలోని అత్యధిక సభ్యత్వాలు చేయించాలి: ఎంపీ

64చూసినవారు
రాష్ట్రంలోనే జిల్లా నుంచి అత్యధిక సభ్యత్వాలు చేయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో బుధవారం బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సభ్యత్వ సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్