కలెక్టర్ ను కలిసిన జిల్లా అధికారుల సంఘం సభ్యులు

79చూసినవారు
కలెక్టర్ ను కలిసిన జిల్లా అధికారుల సంఘం సభ్యులు
నూతనంగా ఎన్నికైన జిల్లా అధికార సంఘం కార్యవర్గ సభ్యులు కలెక్టర్ వల్లూరు ప్రాంతీయ కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలిశారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జగదీష్, కోశాధికారి అఖిలేష్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్