ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు

76చూసినవారు
ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు
సంగారెడ్డి పట్టణంలోని చరిత, వినోద్, శిశురక్ష, మంజీర ప్రైవేట్ ఆసుపత్రులను వైద్యశాఖ రాష్ట్ర బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. టాస్క్ ఫోర్స్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ పుష్పవాణి ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఆసుపత్రులు పరిశీలించి సంబంధిత నివేదికలను నేరుగా హైదరాబాద్ కు తీసుకుని వెళ్లారు. ఏమైనా లోపాలు ఉంటే జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి పంపిస్తామని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్