ఎస్పీని కలిసిన పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు

66చూసినవారు
ఎస్పీని కలిసిన పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు
సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రూపేష్ ను బుధవారం కలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకట హరి కిషన్, ప్రధాన కార్యదర్శి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవులు, ట్రెజరర్ పుండరీకం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్