సంగారెడ్డి మండలానికి చెందిన సిఎన్ఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, బిఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, చక్రపాణి, సత్యం, సుధాకర్, కౌన్సిలర్ సాతని శ్రీశైలం, పట్టణ కార్యదర్శి వీరేశం, కమిల్ తదితరులు పాల్గొన్నారు.