నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

67చూసినవారు
SRD: కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క గ్రామంలోని 280 ఎకరాల మొక్కజొన్న నష్టపోయినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరీక్షించి పంట నష్టం నివేదికలు తయారు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్