హోతి లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే

65చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి బి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మాణిక్ రావు సోమవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్