రేపు సదాశివపేట రానున్న ఎంపీ

68చూసినవారు
రేపు సదాశివపేట రానున్న ఎంపీ
మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఈనెల 10వ తేదీన సదాశివపేట పట్టణంలో పర్యటిస్తారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సదాశివపేట పట్టణంలోని ఫంక్షన్ హాలులో కృతజ్ఞత సభలో పాల్గొంటారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్