సదాశివపేట పట్టణంలో మొహర్రం వేడుకలు

1చూసినవారు
సదాశివపేట పట్టణంలో మొహర్రం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీర్లకు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం పట్టణ పురవీధుల మీదుగా పీర్లను ఊరేగించారు. కుల, మతాలకు అతీతంగా ఊరేగింపులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్