నాగల్ గిద్ద మండలంలో మొత్తం 333 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు ఎంపీడీవో మహేశ్వర రావు తెలిపారు. అందులో భాగంగా గురువారం నాటికి మండలం మొత్తంలో కలిపి 12మందికి బేస్మెంట్ లెవెల్ బిల్లు లక్ష రూపాయలు నిధులు లబ్ధిదారుల అకౌంట్లో జమ అయినట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా బేస్మెంట్ కంప్లీట్ చేస్తే మిగతా వాళ్లకు కూడా త్వరలోనే నిధులు జమ అవుతాయని తెలిపారు.