నాగలిగిద్ద: నిండు గర్భిణీ వృత్తి విచారణలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యారాణి

80చూసినవారు
నాగలిగిద్ద మండలంలోని ఇరాక్ పల్లి గ్రామ లాక్య నాయక్ తండాలో సోమవారం వైద్య మందక నిండు గర్భిణీ మృతి చెందిన సంఘటన విచారణ నిమిత్తం బుధవారం డిప్యూటీ డిఎంహెచ్వో సంధ్యారాణి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 26వ తారీఖున తమ ఆరోగ్య కేంద్రానికి వచ్చినదని, బీపీ, షుగర్ అన్ని నార్మల్గా ఉంది అని, డెలివరీ సమయంలో ఫిట్స్ రావడం వల్లనే మరణించిందన్నారు.

సంబంధిత పోస్ట్