నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలకు తనకు విడదీయలేని అనుబంధం

65చూసినవారు
నారాయణఖేడ్ ప్రభుత్వ పాఠశాలకు తనకు విడదీయలని అనుబంధం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించారు. తాను ఇదే పాఠశాలలో చదువుకున్నట్లు చెప్పారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్