నిజకరాకు 50 వేల నష్టపరిహారం ఇవ్వాలి

83చూసినవారు
వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలం మారేపల్లిలో పంట నష్టాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మారపల్లిలో 100, అనంతసాగర్ లో 70 ఎకరాలు పంట నష్టం జరిగిందని చెప్పారు. అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్