న్యాల్‌కల్‌: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

77చూసినవారు
న్యాల్‌కల్‌: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్‌కల్‌ మండలం పరిధిలో మీర్జాపూర్ గ్రామానికి చెందిన బోజు తండ్రి తుక్కప్పకి ప్లేట్ లెట్ తగ్గిపోయాయి. అత్యవసర చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు సీఎం సహాయనిది నుండి మంజూరైనా రూ. 2.5 ఎల్ఓసీ చెక్కును నేషనల్ స్పోక్ పర్సన్ డాక్టర్ గిరిజ షేట్కార్ బాధితుడి కుటుంబ బంధువులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్