జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు శనివారం నడుస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి ఒకటవ తేదీన సెలవు ప్రకటించడంతో ఫిబ్రవరి రెండో శనివారం పాఠశాలలో యధావిధిగా తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.