ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

85చూసినవారు
ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే తహసీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదరపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మజ రాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్