పటాన్ చెర్వు: ఆల్ప్రాజోలం డ్రగ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

85చూసినవారు
జిల్లాలో నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్ తయారీ ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పి రూపేష్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేరే వద్ద నుంచి 60 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిసియస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, జిన్నారం ఇన్స్పెక్టర్ నయీముద్దీన్, గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్