సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ శ్రీహరినీ కలిసి భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ప్రతిని అందజేసినట్లు గ్రూప్ 'సి' సంగారెడ్డి డివిజన్ సెక్రెటరీ పి. పరమేశ్వర్ తెలిపారు. నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.పి3 గ్రూప్ '' సి " ప్రెసిడెంట్ గా శశిధర్, సెక్రెటరీగా పి. పరమేశ్వర్, ట్రెజరర్ గా మనీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిసి నూతన కార్యవర్గం ప్రతిని అందజేసినట్లు పేర్కొన్నారు.