ప్రభుత్వ పాఠశాల ఆడిటింగ్ వాయిదా

73చూసినవారు
ప్రభుత్వ పాఠశాల ఆడిటింగ్ వాయిదా
ప్రభుత్వ పాఠశాలల ఆడిటింగ్ ను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలు జరుగుతున్నందున పిఆర్టియు సంఘం విజ్ఞప్తి మేరకు జూలై నెలకు ఆడిటింగ్ ను వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆడిటింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్