రేపు సదాశివపేటలో విద్యుత్ కోత

63చూసినవారు
రేపు సదాశివపేటలో విద్యుత్ కోత
132/33 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా సదాశివపేట మండలంలో జూలై 1వ తేదీన విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. సదాశివపేట పట్టణంతోపాటు మండలంలోని కంబాలపల్లి, నందికొంది, రేజింతల్, పెద్దాపూర్, గొల్లగూడెం గ్రామాల్లో విద్యుత్ కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్