సంగారెడ్డి: ఉద్యోగులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలి

50చూసినవారు
సంగారెడ్డి: ఉద్యోగులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% పిఆర్సి ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని జిల్లా సైన్స్ కేంద్రంలో సంఘం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెండాలు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఎలను వెంటనే విడుదల చేయాలని కోరారు. క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్