ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు

82చూసినవారు
ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రూపేష్ ను ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ, సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్మల బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా కోర్టులో సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్