కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు

83చూసినవారు
కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శివలింగానికి వేదమంత్రాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని జరిపించారు. అనంతరం మహా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి మంగళహారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్