
ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే?
ప్రియుడితో తన భార్య కలిసి ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. వారిద్దరినీ గొడ్డలితో నరకగా అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాగ్బెడకు చెందిన రాజేంద్ర మార్డి, సీతా మార్డికి నలుగురు పిల్లలు. సీత తన పిల్లలను విడిచిపెట్టి రితేష్ బిరువా(35)తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన రాజేంద్ర ప్రియుని ఇంట్లో ఇద్దరినీ గొడ్డలితో హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.