రమ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం
రామ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆశయాలను నేటి మహిళలు పుణికి పుచ్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్, నాయకులు పాల్గొన్నారు.