ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల

51చూసినవారు
ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల
బదిలీల కోసం ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్ జి టి ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. జాబితాను www. deosangareddy. com లో ఉంచినట్లు చెప్పారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సాయంత్రం ఐదు గంటల వరకు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాలు సరి చేసిన తర్వాత తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్