
కూతురి ముందే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య!
పంజాబ్‌లోని ఖన్నా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ భర్త ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భార్య తన ప్రియుడు సుఖ్‌ప్రీత్ సింగ్‌తో కలిసి కూతురి ముందే భర్త బహదూర్ సింగ్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి, చిత్రహింసలు పెట్టి చంపింది. తన 7 ఏళ్ళ కుమార్తె నాన్నను చంపవద్దమ్మా అని వేడుకున్న వదల్లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.