సదాశివపేట: ఘనంగా పూర్వ విధ్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

71చూసినవారు
సదాశివపేట: ఘనంగా పూర్వ విధ్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మండల పరిధిలోని పెద్దపూర్ సమీపంలో గల ఓ పంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఆనందోత్సవాల మధ్య ఘనంగా ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you