సదాశివపేట: వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

70చూసినవారు
సదాశివపేట: వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో వేదమంత్రాల మధ్య వేద బ్రాహ్మణులు బ్రహ్మశ్రీ జోషి రామ శర్మ, మల్లికార్జున శర్మ, సతీష్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శనివారం ఆంజనేయస్వామికి విశేష అభిషేకము, చందనోత్సవము, లక్ష తమలపాకుల అర్చన, బలి హరణం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్