సదాశివపేట: ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం

67చూసినవారు
సదాశివపేట అయ్యప్ప స్వామి దేవాలయ 27వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమ కార్యక్రమాన్ని జరిపించారు. పుష్పాలను పూజించి స్వామివారికి సమర్పించారు. మహిళలు కళాశాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి వారికి సమర్పించారు. స్వామివారికి మహా మంగళహారతి, నైవేద్యాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్