సదాశివపేట: డంప్ యార్డులో మంటలు.. స్థానికుల ఆందోళన

53చూసినవారు
సదాశివపేట మున్సిపాలిటీ డంపు యార్డులో మూడు రోజులుగా మంటలు వ్యాపించడంతో స్థానికులు బుధవారం ఆందోళనకు దిగారు. గుర్తు తెలియని వాహనంలో చెత్తను డంపు చేసి కాల్చివేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మంటల వల్ల దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్