సదాశివపేట: అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలి

77చూసినవారు
సదాశివపేట: అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలి
పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సిఐ మహేష్ గౌడ్ అన్నారు. సదాశివపేట పట్టణంలో సాయుధ బలగాల కవాతు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు వగన కల్పించిందికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై కృష్ణ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్