సదాశివపేట: రేపటి నుంచి మకరవిళక్కు ఉత్సవాలు

62చూసినవారు
సదాశివపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు మకరవిళక్కు ఉత్సవాలు నిర్వహిస్తున్న దేవాలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 12న లలిత సహస్ర పారాయణం, 13న విష్ణు సహస్రపాలన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 14వ తేదీన మకర జ్యోతి సందర్భంగా అయ్యప్ప స్వామి స్వర్ణాభరణ ఊరేగింపు కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్