సదాశివపేట: పద్మశాలిల అభ్యున్నతికి కృషి చేస్తా ఎమ్మెల్యే

54చూసినవారు
పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట పద్మశాలి సంఘం క్యాలెండర్ ను శనివారం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పద్మశాలీల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతాగోపాల్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకట హరిహర కిషన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఆనంద్, తంగం పట్టణ అధ్యక్షులు జనార్ధన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్