సదాశివపేట: సిపిఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

65చూసినవారు
సదాశివపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలను జరిపించారు. ముగ్గులు బాగా వేసిన మహిళలకు పార్టీ పట్టణ కార్యదర్శి వినోద బహుమతులు అందించారు అందించారు. ఆమె మాట్లాడుతూ పండగలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్