సదాశివపేట: జీవో రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం

8చూసినవారు
10 గంటల పని పెంపుకు నిరసనగా సదాశివపేట జాతీయ రహదారిపై సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవోను రద్దు చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్