సంగారెడ్డి: పదవ తరగతి మూల్యాంకనానికి 392 మంది ఉపాధ్యాయులు

82చూసినవారు
సంగారెడ్డి: పదవ తరగతి మూల్యాంకనానికి 392 మంది ఉపాధ్యాయులు
సంగారెడ్డి లోని సెయింట్ ఆంథోని పాఠశాలలో ఈనెల 14వ తేదీ నుంచి జరిగే పదవ తరగతి మూల్యాంకనానికి 392 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు డివో వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. మూల్యాంకనానికి హాజరయ్యే ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్