సంగారెడ్డి మున్సిపాలిటీకి బదిలీపై వచ్చిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని 9వ వార్డు కాంగ్రెస్ నాయకులు లాడే బాలు యాదవ్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో 9వ వార్డు సభ్యులు పాల్గొన్నారు.